(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.213. అధ్యాయః 213
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేమ యుధిష్ఠిరంప్రతి శిష్యంప్రత్యుక్తజగత్సృష్ట్యాదిప్రతిపాదకగురువాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
గురురువాచ। 12-213-0x(6087)(73658)
చతుర్విధాని భూతాని స్థావరాణి చరాణి చ।
అవ్యక్తప్రభవాన్యాహురవ్యక్తనిధనాని చ।
అవ్యక్తలక్షణం విద్యాదవ్యక్తాత్మాత్మకం మనః॥ 12-213-1(73659)
యథాఽశ్వత్థకణీకాయామంతర్భూతో మహాద్రుమః।
నిష్పన్నో దృశ్యతే వ్యక్తమవ్యక్తాత్సంభవస్తథా॥ 12-213-2(73660)
`ఆత్మానమనుసంయాతి బుద్ధిరవ్యక్తజా తథా।
తామన్వేతి మనో యద్వల్లోహవర్మణి సన్నిధౌ॥' 12-213-3(73661)
అభిద్రవత్యయస్కాంతమయోనిశ్చేతనం యథా।
స్వభావహేతుజా భావా యద్వదన్యదపీదృశం॥ 12-213-4(73662)
తద్వదవ్యక్తజా భావాః కర్తుః కారణలక్షణాః।
అచేతనాశ్చేతయితుః కారణాదభిసంగతాః॥ 12-213-5(73663)
న భూర్న ఖం ద్యౌర్భూతాని నర్షయో న సురాసురాః।
నాన్యదాసీదృతే జీవమాసేదుర్న తు సంహతిం॥ 12-213-6(73664)
సర్వం నిత్యం సర్వగతం మనోహేతుత్వలక్షణం।
అజ్ఞానకర్మ నిర్దిష్టమేతత్కారణలక్షణం॥ 12-213-7(73665)
తత్కారణేన సంయుక్తం కార్యసంగ్రహకారకం।
యేనైతద్వర్తతే చక్రమనాదినిధనం మహత్॥ 12-213-8(73666)
`యేన స్వభావసద్భావం హేతుభూతా సకారణా।
ఏవం ప్రాకృతవిస్తారో హ్యాశ్రిత్య పురుషం పరం॥' 12-213-9(73667)
అవ్యక్తనాభం వ్యక్తారం వికారపరిమండలం।
క్షేత్రజ్ఞాధిష్ఠితం చక్రం స్నిగ్ధాక్షం వర్తతే ధ్రువం॥ 12-213-10(73668)
స్నిగ్ధత్వాత్తిలవత్సర్వం చక్రేఽస్మిన్పీడ్యతే జగత్।
తిలపీడైరివాక్రంయ భోగైరజ్ఞానసంభవైః॥ 12-213-11(73669)
`ప్రాణేనాయం హి శాంతే తు విరోధాత్ప్రతిపాలనం।
దేహస్యేషూన్య ఆస్తే యః శుద్ధోఽచింత్యః సనాతనః॥ 12-213-12(73670)
భ్రామయన్నేషతో యాతి కాలచక్రసమన్వితః।
భూతాని మోహయన్నిత్యం చక్రస్య చ రయం గతః॥ 12-213-13(73671)
స్నేహద్రవ్యసమాయోగే క్షేత్రపాచం న వస్తుషు।
తిలవత్పీడితే చక్రే హ్యాధియంత్రనిపీడితే।
బహిశ్చాధిష్ఠితే యద్వజ్జ్ఞానినాం కర్మసంభవం'॥ 12-213-14(73672)
కర్మ తత్కురుతే తర్షాదహంకారపరిగ్రహం।
కార్యకారణసంయోగే స హేతురుపపాదితః॥ 12-213-15(73673)
`యథాఽఽకర్ణ్య చ తచ్ఛిష్యస్తత్వజ్ఞానమనుత్తమం।'
నాత్యేతి కారణం కార్యం న కార్యం కారణం తథా।
కార్యాణ్యమూని కరణే కాలో భవతి హేతుమాన్॥ 12-213-16(73674)
హేతుయుక్తాః ప్రకృతయో వికారాశ్చ పరస్పరం।
అన్యోన్యమభివర్తంతే పురుషాధిష్ఠితాః సదా॥ 12-213-17(73675)
సత్వరజస్తామసైర్భావైశ్చ్యుతో హేతుబలాన్వితః।
క్షేత్రజ్ఞమేవానయాతి పాంసుర్వాతేరితో యథా॥ 12-213-18(73676)
న చ తైః స్పృశ్యతే భావైర్న తే తేన మహాత్మనా।
సరజస్కోఽరజస్కశ్చ స వై వాయుర్భవేద్యథా॥ 12-213-19(73677)
తథైతదంతరం విద్యాత్సత్వక్షేత్రజ్ఞయోర్బుధః।
అభ్యాసాత్స తథా యుక్తో న గచ్ఛేత్ప్రకృతిం పునః॥ 12-213-20(73678)
సందేహమేతముత్పన్నమచ్ఛినద్భగవానృషిః।
తథా వార్తాం సమీక్షేత కృతలక్షణసంవిదం॥ 12-213-21(73679)
బీజాన్యగ్న్యుపదగ్ధాని నరో హంతి యథా పునః।
జ్ఞానదగ్ధైస్తథా క్లేశైర్నాత్మా సంపద్యతే పునః॥ ॥ 12-213-22(73680)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రయోదశాధికద్విశతతమోఽధ్యాయః॥ 213॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-213-9 విద్యాదవ్యక్తాత్మకమేవ చ ఇతి థ. పాఠః॥ 12-213-16 కార్యవ్యక్తేన కరణే ఇతి ఝ. పాఠః॥ 12-213-18 రాజసైస్తామసైర్భావైః ఇతి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.